కీర్తన 49:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 సంపద ఉండి వివేకంలేని మనుష్యులు నశించే జంతువుల్లాంటి వారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ధనముండీ వివేకం లేనివాడు మృగం వంటివాడు. వాడు నశించిపోతాడు. See the chapterపవిత్ర బైబిల్20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 సంపద ఉండి వివేకంలేని మనుష్యులు నశించే జంతువుల్లాంటి వారు. See the chapter |