కీర్తన 49:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి: See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి. See the chapterపవిత్ర బైబిల్2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి: See the chapter |