Online Bible

- Advertisements -




కీర్తన 49:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 కాబట్టి ఇతరులు ధనవంతులుగా ఎదిగినప్పుడు, వారి ఇండ్ల వైభవం అధికమైనప్పుడు భయపడవద్దు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 ఒక వ్యక్తి ధనవంతుడైతే అతని వంశ ప్రభావం అధికమౌతూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు. వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 కాబట్టి ఇతరులు ధనవంతులుగా ఎదిగినప్పుడు, వారి ఇండ్ల వైభవం అధికమైనప్పుడు భయపడవద్దు.

See the chapter Copy




కీర్తన 49:16

Follow us:

Advertisements


Advertisements