Online Bible

- Advertisements -




కీర్తన 49:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 మనుష్యులు ఎంత సంపద ఉన్నా నశించకుండ ఉండలేరు; నశించే జంతువుల్లా వారు ఉన్నారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 కానీ మనిషన్నవాడు ఎంత సంపన్నుడైనా శాశ్వతంగా సజీవంగా ఉండడు. మృగాల్లాగానే వాడూ నశించిపోతాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

12 ధనికులు నిరంతరం జీవించలేరు. వారు జంతువుల్లా మరణిస్తారు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 మనుష్యులు ఎంత సంపద ఉన్నా నశించకుండ ఉండలేరు; నశించే జంతువుల్లా వారు ఉన్నారు.

See the chapter Copy




కీర్తన 49:12

Follow us:

Advertisements


Advertisements