కీర్తన 49:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సర్వజనులారా ఆలకించుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి. See the chapterపవిత్ర బైబిల్1 సర్వ దేశములారా, ఇది వినండి. భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి, See the chapter |