Online Bible

- Advertisements -




కీర్తన 48:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు; వారు భయంతో పారిపోయారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 వాళ్ళు దాన్ని చూశారు. ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యాకులపడ్డారు. గబగబా అక్కణ్ణించి వెళ్ళిపోయారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

5 ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు, వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు; వారు భయంతో పారిపోయారు.

See the chapter Copy




కీర్తన 48:5

Follow us:

Advertisements


Advertisements