కీర్తన 47:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఆయన దేశాలను మన వశం చేశారు, జనాలను మన పాదాల క్రింద ఉంచారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఆయన జాతులను మనకు లోబరుస్తాడు. దేశాలను మన కాళ్ళ కిందకు తీసుకువస్తాడు. See the chapterపవిత్ర బైబిల్3 ఆయన ప్రజలను మనకు లోబరిచాడు. ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఆయన దేశాలను మన వశం చేశారు, జనాలను మన పాదాల క్రింద ఉంచారు. See the chapter |