కీర్తన 47:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మహోన్నతుడైన యెహోవా భయంకరుడు, భూమి అంతటికి ఆయన గొప్ప రాజు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అత్యున్నతుడైన యెహోవా భయంకరమైనవాడు. భూమి అంతటికీ ఆయన మహారాజు. See the chapterపవిత్ర బైబిల్2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలోకమంతటికీ ఆయన రాజు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మహోన్నతుడైన యెహోవా భయంకరుడు, భూమి అంతటికి ఆయన గొప్ప రాజు. See the chapter |