కీర్తన 45:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 వారిని ఆనందోత్సాహాలతో తీసుకురాగా, వారు రాజభవనంలో ప్రవేశిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఆనందోత్సాహలతో వాళ్ళను తీసుకువస్తున్నారు. వాళ్ళంతా రాజ భవనంలో ప్రవేశిస్తున్నారు. See the chapterపవిత్ర బైబిల్15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు. సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 వారిని ఆనందోత్సాహాలతో తీసుకురాగా, వారు రాజభవనంలో ప్రవేశిస్తారు. See the chapter |