Online Bible

- Advertisements -




కీర్తన 45:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 కుమారీ, విను, శ్రద్ధగా ఈ మాటలు విను: నీ సొంత ప్రజలను నీ పుట్టింటిని మరచిపో.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 కుమారీ, విను, ధ్యాస పెట్టి ఆలకించు. నీ తండ్రి కుటుంబాన్నీ, నీ సొంతవాళ్ళనీ మర్చిపో.

See the chapter Copy

పవిత్ర బైబిల్

10 కుమారీ, నా మాట వినుము. నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 కుమారీ, విను, శ్రద్ధగా ఈ మాటలు విను: నీ సొంత ప్రజలను నీ పుట్టింటిని మరచిపో.

See the chapter Copy




కీర్తన 45:10

Follow us:

Advertisements


Advertisements