కీర్తన 44:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 లేచి మాకు సాయం చేయండి; మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు. See the chapterపవిత్ర బైబిల్26 దేవా, లేచి మాకు సహాయం చేయుము! నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 లేచి మాకు సాయం చేయండి; మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి. See the chapter |