కీర్తన 44:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మా హృదయం వెనుదీయలేదు; మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మా హృదయం నిన్ను విడిచి వెనక్కి మళ్ళలేదు. మా అడుగులు నీ మార్గాన్ని విడువలేదు. See the chapterపవిత్ర బైబిల్18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు. నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మా హృదయం వెనుదీయలేదు; మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు. See the chapter |