కీర్తన 40:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 నా దేవా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. See the chapterపవిత్ర బైబిల్8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను. నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.” See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.” See the chapter |