కీర్తన 39:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 “యెహోవా, నా జీవిత ముగింపు నా రోజుల సంఖ్యను నాకు చూపించండి; నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 –యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి. See the chapterపవిత్ర బైబిల్4 యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము. నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము. నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 “యెహోవా, నా జీవిత ముగింపు నా రోజుల సంఖ్యను నాకు చూపించండి; నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి. See the chapter |