Online Bible

- Advertisements -




కీర్తన 38:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది,

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అవమానం నన్ను ముంచెత్తివేసింది. నా శరీరమంతా రోగగ్రస్థమైంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

7 నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది,

See the chapter Copy




కీర్తన 38:7

Follow us:

Advertisements


Advertisements