కీర్తన 38:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 నేను చాలా క్రుంగిపోయాను; దినమంతా దుఃఖంలోనే ఉన్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 నేను పూర్తిగా కుంగిపోయాను. రోజంతా నాకు అవమానం కలుగుతుంది. See the chapterపవిత్ర బైబిల్6 నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను. రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 నేను చాలా క్రుంగిపోయాను; దినమంతా దుఃఖంలోనే ఉన్నాను. See the chapter |