Online Bible

- Advertisements -




కీర్తన 38:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది.

See the chapter Copy




కీర్తన 38:4

Follow us:

Advertisements


Advertisements