కీర్తన 37:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 పాపులు సమూలంగా నాశనం అవుతారు. దుర్మార్గుడికి భవిష్యత్తు ఉండదు. See the chapterపవిత్ర బైబిల్38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు. వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు. See the chapter |