కీర్తన 37:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 నీతిమంతులు భూమిని వారసత్వంగా పొందుకొని అందులో చిరకాలం నివసిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురువారు దానిలో నిత్యము నివసించెదరు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళు కలకాలం జీవిస్తారు. See the chapterపవిత్ర బైబిల్29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది. వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 నీతిమంతులు భూమిని వారసత్వంగా పొందుకొని అందులో చిరకాలం నివసిస్తారు. See the chapter |