Online Bible

- Advertisements -




కీర్తన 35:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 నా నాలుక మీ నీతిని ప్రకటిస్తుంది, దినమంతా మిమ్మల్ని స్తుతిస్తుంది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 అప్పుడు నేను నీ న్యాయాన్ని గూర్చి ప్రచారం చేస్తాను. దినమంతా నిన్ను స్తుతిస్తూ ఉంటాను.

See the chapter Copy

పవిత్ర బైబిల్

28 యెహోవా, నీవు ఎంత మంచివాడివో ప్రజలకు చెబుతాను. నేను ప్రతి దినము స్తుతిస్తాను.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 నా నాలుక మీ నీతిని ప్రకటిస్తుంది, దినమంతా మిమ్మల్ని స్తుతిస్తుంది.

See the chapter Copy




కీర్తన 35:28

Follow us:

Advertisements


Advertisements