కీర్తన 35:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి. See the chapterపవిత్ర బైబిల్1 యెహోవా, నా పోరాటాలు పోరాడుము నా యుద్ధాలు పోరాడుము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి. See the chapter |