కీర్తన 33:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 సితారాతో యెహోవాను స్తుతించండి; పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి. See the chapterపవిత్ర బైబిల్2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి. యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 సితారాతో యెహోవాను స్తుతించండి; పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి. See the chapter |