Online Bible

- Advertisements -




కీర్తన 29:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది. ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 యెహోవా స్వరం ఆడ జింకలు ఈనేలా చేస్తుంది. అది అడవి బోడి అయిపోయేలా చేస్తుంది. కాని ఆయన ఆలయంలో ఉన్న వాళ్ళందరూ “మహిమ!” అంటారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది. ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు. ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది. ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.

See the chapter Copy




కీర్తన 29:9

Follow us:

Advertisements


Advertisements