కీర్తన 26:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 పాపులతో పాటు నా ప్రాణాన్ని నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు. See the chapterపవిత్ర బైబిల్9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము. ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 పాపులతో పాటు నా ప్రాణాన్ని నరహంతకులతో పాటు నా బ్రతుకును తుడిచివేయకండి. See the chapter |