కీర్తన 26:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం దుష్టులతో నేను కూర్చోను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను. See the chapterపవిత్ర బైబిల్5 ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం. ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం దుష్టులతో నేను కూర్చోను. See the chapter |