కీర్తన 25:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నా హృదయంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి నా వేదన నుండి విడిపించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు. See the chapterపవిత్ర బైబిల్17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము. నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నా హృదయంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి నా వేదన నుండి విడిపించండి. See the chapter |