కీర్తన 25:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 నా వైపు తిరిగి నాపై దయ చూపండి, నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నేను ఏకాకిని, బాధపడువాడను నావైపు తిరిగి నన్ను కరుణింపుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి. See the chapterపవిత్ర బైబిల్16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను. నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 నా వైపు తిరిగి నాపై దయ చూపండి, నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను. See the chapter |