కీర్తన 22:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే. See the chapterపవిత్ర బైబిల్28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు. See the chapter |