Online Bible

- Advertisements -




కీర్తన 20:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 యెహోవా, రాజుకు విజయం ఇవ్వండి! మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబివ్వండి!

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 యెహోవా, రాజును రక్షించు. మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చెయ్యి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

9 దేవుడు రాజును రక్షించును గాక! మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 యెహోవా, రాజుకు విజయం ఇవ్వండి! మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబివ్వండి!

See the chapter Copy




కీర్తన 20:9

Follow us:

Advertisements


Advertisements