కీర్తన 147:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడువారి గాయములు కట్టువాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే. See the chapterపవిత్ర బైబిల్3 పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి, వారి గాయాలకు కట్లు కడతాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు. See the chapter |