కీర్తన 146:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 రాజుల మీద నమ్మకం ఉంచకండి, నరులు మిమ్మల్ని రక్షించలేరు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదువారిని నమ్ముకొనకుడి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 రాజులను, మనుషులను నమ్ముకోకండి. వాళ్ళ వల్ల రక్షణ దొరకదు. See the chapterపవిత్ర బైబిల్3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు. మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 రాజుల మీద నమ్మకం ఉంచకండి, నరులు మిమ్మల్ని రక్షించలేరు. See the chapter |