కీర్తన 145:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు, నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను. See the chapterపవిత్ర బైబిల్5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు, నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను. See the chapter |