కీర్తన 144:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 వారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి. See the chapterపవిత్ర బైబిల్8 ఈ శత్రువులు అబద్ధీకులు. వారు అసత్య విషయాలు చెబుతారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి. See the chapter |