కీర్తన 137:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక. See the chapterపవిత్ర బైబిల్5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక! See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి. See the chapter |