కీర్తన 135:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 దేశాల విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు. See the chapterపవిత్ర బైబిల్15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే. వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 దేశాల విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. See the chapter |