కీర్తన 133:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు! ఎంత మనోహరం! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 చూడండి, సోదరులు ఐక్యంగా కలసి ఉండడం ఎంత మంచిది! ఎంత రమ్యమైనది! See the chapterపవిత్ర బైబిల్1 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం ఎంతో మంచిది, ఎంతో ఆనందం. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు! ఎంత మనోహరం! See the chapter |