కీర్తన 132:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 యెహోవా, లే. నీ విశ్రాంతి స్థలానికి రా. See the chapterపవిత్ర బైబిల్8 యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము. యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి. See the chapter |