కీర్తన 130:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ప్రభూ, నా ప్రార్థన అంగీకరించు. నేను చేసే ఆర్తనాదం శ్రద్ధగా ఆలకించు. See the chapterపవిత్ర బైబిల్2 నా ప్రభువా, నా మాట వినుము. సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి. See the chapter |