కీర్తన 129:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారు ఎదగక ముందే ఎండిపోయిన ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగకమునుపే అది వాడిపోవును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 వాళ్ళు ఇంటికప్పుపై మొలకెత్తే గడ్డిమొక్కలవలె ఉంటారు గాక. అవి ఎదిగీ ఎదగక ముందే వాడిపోతాయి. See the chapterపవిత్ర బైబిల్6 ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు. ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారు ఎదగక ముందే ఎండిపోయిన ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా అవుదురు గాక. See the chapter |