కీర్తన 125:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవా, మంచివారికి మేలుచేయుము యథార్థహృదయులకు మేలుచేయుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా, మంచివారికి మంచి జరిగించు. యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు. See the chapterపవిత్ర బైబిల్4 యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము. పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. See the chapter |