కీర్తన 124:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 భూమ్యాకాశాలను సృజించిన యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామమువలననే మనకు సహాయము కలుగుచున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం. See the chapterపవిత్ర బైబిల్8 మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది. భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 భూమ్యాకాశాలను సృజించిన యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది. See the chapter |