కీర్తన 121:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పగటివేళ సూర్యుడు కాని లేదా, రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు. See the chapterపవిత్ర బైబిల్6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు. రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పగటివేళ సూర్యుడు కాని లేదా, రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు. See the chapter |