Online Bible

- Advertisements -




కీర్తన 119:96 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

96 సంపూర్ణతకు కూడా ఉంది పరిమితి! కానీ, మీ ధర్మశాస్త్రోపదేశం అపరిమితము.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

96 సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది. మేమ్.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

96 సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు. మేమ్‌

See the chapter Copy

పవిత్ర బైబిల్

96 నీ ధర్మశాస్త్రానికి తప్ప ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

96 సంపూర్ణతకు కూడా ఉంది పరిమితి! కానీ, మీ ధర్మశాస్త్రోపదేశం అపరిమితము.

See the chapter Copy




కీర్తన 119:96

Follow us:

Advertisements


Advertisements