కీర్తన 119:57 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం57 యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)57 యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201957 యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. See the chapterపవిత్ర బైబిల్57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం57 యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. See the chapter |