కీర్తన 119:56 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం56 నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)56 నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది. హేత్. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201956 నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు. హేత్ See the chapterపవిత్ర బైబిల్56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను కనుక నాకు ఈలాగు జరుగుతుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం56 నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది. See the chapter |