కీర్తన 119:54 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు. See the chapterపవిత్ర బైబిల్54 నీ న్యాయ చట్టాలు నా ఇంటివద్ద పాడుకొనే పాటలు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము. See the chapter |