కీర్తన 119:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది! See the chapterపవిత్ర బైబిల్5 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు ఎల్లప్పుడూ విధేయుడనౌతాను, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది! See the chapter |