కీర్తన 119:45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను. See the chapterపవిత్ర బైబిల్45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను. ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను. See the chapter |