కీర్తన 119:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 మోసపూరిత మార్గాల నుండి నన్ను తప్పించండి; నా మీద దయచూపి మీ ధర్మశాస్త్రం నాకు బోధించండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు. See the chapterపవిత్ర బైబిల్29 యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము, నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 మోసపూరిత మార్గాల నుండి నన్ను తప్పించండి; నా మీద దయచూపి మీ ధర్మశాస్త్రం నాకు బోధించండి. See the chapter |