Online Bible

- Advertisements -




కీర్తన 119:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి.

See the chapter Copy




కీర్తన 119:18

Follow us:

Advertisements


Advertisements